Wednesday, 16 February 2022

CAREER GUIADANCE WEEK - DAY 3 ACTIVITIES

కెరీర్ గైడన్స్  వారోత్సవం 

మూడో రోజు కార్యక్రమాలు 

పి . వి. సి . ప్రభుత్వ ఉన్నత పాఠశాల  - వాల్మీకిపురం 

1.  Visting One Organisation:

       స్థానికంగా ఉన్న వాల్మీకిపురం-3 గ్రామ సచివాలయాన్ని తొమ్మిది, పదవ  తరగతి విద్యార్థులు  సందర్శించి అక్కడి  సిబ్బందితో ముఖాముఖిలో  పాల్గొన్నారు. సచివాలయ సెక్రటరీ వెంకటేష్ , మిగతా ఉద్యోగులు అక్కడ ఉన్న  కెరీర్ల  గురించి,  వారు నిర్వహించే ఉద్యోగ భాద్యతలు గురించి సవివరంగా వివరించారు. 

















    2. Conducting Holandas career code test

         at  PVCGHS-Valmikipuram. 





            


No comments: